అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన 'లెనిన్' (LENIN) సినిమా భారీ విజయాన్ని సాధించింది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.
ఈ వేడుకలో అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్యతో కలిసి అఖిల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. టీమ్ అందరికీ షీల్డ్స్ అందజేశారు.


