లక్నో : ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ హైకోర్టు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు రెండు వారాల మెడికల్ మద్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Dec 5 2024 4:40 PM | Updated on Dec 5 2024 5:00 PM