రైలుకి మంటలు అంటుకున్నాయంటూ వదంతులు.. నలుగురి మృతి | Train Tragedy in Madhya Pradesh Four Dead Near Morena | Sakshi
Sakshi News home page

రైలుకి మంటలు అంటుకున్నాయంటూ వదంతులు.. నలుగురి మృతి

Jun 14 2026 7:17 PM | Updated on Jun 14 2026 8:08 PM

Train Tragedy in Madhya Pradesh Four Dead Near Morena

మధ్యప్రదేశ్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మొరేనా స్టేషన్‌ దగ్గర రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ఇందుకు రైలులో వ్యాపించిన వదంతులే కారణం. 

ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అగ్నిప్రమాదం జరిగిందన్న వదంతులతో ఓ ప్రయాణికుడు చైన్‌ లాగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కొందరు ప్రయాణికులు రైలు నుంచి దూకారు.  పట్టాలపై ఎదురుగా వస్తున్న పాతాళ్‌కోట్ రైలు వారిలో పలువురిని ఢీకొట్టింది. ఈ ఘటన హేతంపూర్ సమీపంలో జరిగింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement