
న్యూఢిల్లీ: నేడు(శనివారం) దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కడుతూ, తీపి తినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.
सभी देशवासियों को रक्षाबंधन की अनेकानेक शुभकामनाएं।
Best wishes on the special occasion of Raksha Bandhan.— Narendra Modi (@narendramodi) August 9, 2025
రాష్ట్రపతి ముర్ము తన ‘ఎక్స్’ట్వీట్‌లో.. రక్షా బంధన్ శుభ సందర్భంగా, భారతదేశంతోపాటు విదేశాలలో నివసిస్తున్న తోటి పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ‘రక్షా బంధన్ ప్రత్యేక సందర్భంగా శుభాకాంక్షలు’ అని రాశారు.
President Murmu extends greetings on Raksha Bandhan, hails it as a symbol of sibling bond and heritage
Read @ANI story | https://t.co/Oeb9qKhST8#President #DroupadiMurmu #RakshaBandhan pic.twitter.com/JKdmMt5uAq— ANI Digital (@ani_digital) August 9, 2025