విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు) | Fishermen Pray To Goddess Gangamma For Protection And Blessings During Pujas At Jalari Peta, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)

Dec 27 2025 8:39 AM | Updated on Dec 27 2025 9:31 AM

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos1
1/20

విశాఖపట్నం : తల్లీ నిన్నే నమ్ముకున్నాం.. కరుణించి కాపాడమ్మా.. తమ కుటుంబాలను చల్లంగా చూడమ్మా.. అంటూ మత్స్యకారులు నిండు మనసుతో గంగమ్మతల్లిని వేడుకున్నారు. క్షీరాభిషేకంతోపాటు పూజలు నిర్వహించారు. గంగమ్మతల్లి పూజా మహోత్సవం జాలరిపేటలో శుక్రవారం కనుల పండువగా జరిగింది.

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos2
2/20

2004 డిసెంబర్‌ 26న సునామీ సృష్టించిన బీభత్సం అనంతరం ఏటా అదే రోజున పెదజాలరిపేట గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులు గంగమ్మ తల్లికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos3
3/20

ఈ సందర్భంగా మత్స్యకార మహిళల కలశాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. అనంతరం మహిళలు తీరంలో వరుస క్రమంలో నిలిచి, కొబ్బరికాయలు కొట్టి, పూజలు నిర్వహించారు.

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos4
4/20

సముద్రుడికి హారతి ఇవ్వడంతో పాటు పూజ చేసిన పసుపు నీటిని, పాలను సముద్రంలో కలిపి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos5
5/20

తమ కుటుంబాలను చల్లంగా చూడాలని.. చేపల వేట సమయంలో విపత్తుల నుంచి రక్షించాలని గంగమ్మతల్లిని వేడుకున్నారు.

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos6
6/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos7
7/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos8
8/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos9
9/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos10
10/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos11
11/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos12
12/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos13
13/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos14
14/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos15
15/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos16
16/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos17
17/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos18
18/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos19
19/20

Tsunami : Vizag Gangamma Thalli Pooja Photos20
20/20

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement