కోలీవుడ నటుడు అజిత్ (#AjithKumar) అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొంటున్నారు
ఇప్పటికే దుబాయ్, బెల్జియం మొదలగు పలు దేశాల్లో జరిగిన అంతర్జాతీయ కార్ రేస్‌లో పాల్గొన్న అజిత్ #AjithKumarRacing
ప్రస్తుతం అబుదాబిలో జరగనున్న కార్ రేస్ పోటీల్లో పాల్గొనడానికి సిద్దం అవుతున్నారు
రేసులో ఉన్న అజిత్‌ను పలకరించేందుకు అబుదాబికి వెళ్లి మరి ప్రొత్సహిస్తున్న సెలబ్రిటీలు
ఇప్పటికే నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్, జీవి.ప్రకాశ్‌కుమార్, దర్శకుడు వెంకట్‌ప్రభు, మాదవన్, నటి నయనతార, శ్రీలీల వంటి పలువురు అజిత్‌ను కలిసి తమ అనందాన్ని పంచుకున్నారు


