తిరుమల శ్రీవారి దర్శనానికి శుక్రవారం(డిసెంబర్ 26) అమాంతంగా భక్తులు రద్దీ పెరిగింది.
సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాలు వద్ద టీటీడీ నిరక్ష్యం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖచ్చితమైన సమయపాలన టీటీడీ పాటించడం లేదని..
నిఘా నేత్రాలు ఉన్నప్పటికీ నిద్రమత్తులోనే టీటీడీ విజిలెన్స్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


