రామ్ చరణ్ 'పెద్ది' మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్ర సెట్‌లో దర్శకుడు బుచ్చిబాబు పుట్టినరోజు వేడుకల్ని ఆదివారం సెలబ్రేట్ చేసుకున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
Feb 16 2026 1:56 PM | Updated on Feb 16 2026 2:10 PM