లిక్కర్‌ కేసు: కోర్టుకు హాజరైన కవిత, సిసోడియా | Kavitha Sisodia Attends To Delhi Court In Liquor Case | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసు: కోర్టుకు హాజరైన కవిత, సిసోడియా

Oct 4 2024 1:32 PM | Updated on Oct 4 2024 4:27 PM

Kavitha Sisodia Attends To Delhi Court In Liquor Case

సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ  సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు శుక్రవారం(అక్టోబర్‌ 4) విచారణ జరిపింది. ఈ విచారణకు  హాజరయిన ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.తదుపరి విచారణను కోర్టు అక్టోబర్‌ 19కి వాయిదా వేసింది. 

కాగా, లిక్కర్‌ కేసులో కవిత, మనీష్‌ సిసోడియాతో పాటు అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితర ప్రధాన నిందితులకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కేసు విచారణకు కోర్టు ఆదేశాల ప్రకారం వీరంతా హాజరవ్వాల్సి ఉంటుంది. 

ఇదీ చదవండి: ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్‌

Advertisement
 
Advertisement
Advertisement