30న ఇండియా కూటమి ‘మాక్‌ పార్లమెంట్‌’  | INDIA bloc to hold public impeachment of CEC on 30 October 2026 | Sakshi
Sakshi News home page

30న ఇండియా కూటమి ‘మాక్‌ పార్లమెంట్‌’ 

Oct 25 2026 5:40 AM | Updated on Oct 25 2026 5:40 AM

INDIA bloc to hold public impeachment of CEC on 30 October 2026

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను అభిశంసించే ‘మాక్‌ పార్లమెంట్‌’ను ఈ నెల 30వ తేదీన అశోకా హోటల్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు, సీనియర్‌ నేతలు సీఈసీ బహిరంగ అభిశంసన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. నవంబర్‌ ఒకటో తేదీన చేపట్టే ఢిల్లీ చలో మార్చ్‌ రామ్‌లీలా మైదానం వరకు ఉంటుందని, ఓట్‌ చోరీపై ఇదే అతిభారీ నిరసన కార్యక్రమం కానుందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement