అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భావ్‌నగర్ జిల్లాలో ఒక ట్రక్కును వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: క్యాబినెట్ కీలక నిర్ణయాలు


