చెన్నై-బెంగళూరు హైవేపై రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి | Chennai-Bengaluru Highway Accident, Four Killed And Four Injured Near Bangarupet, Details Inside | Sakshi
Sakshi News home page

చెన్నై-బెంగళూరు హైవేపై రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Sep 7 2026 5:09 PM | Updated on Sep 7 2026 5:33 PM

Four killed in road accident on Bengaluru Chennai highway

చెన్నై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  రోడ్డుపై వెళుతుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బెంగళూరు వాసులుగా తెలుస్తోంది. తిరుమల నుంచి వెళ్తుండగా బంగారుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement