ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సత్యనికేతన్ ప్రాంతంలో కుప్పకూలిన భవనం | Building collapses in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సత్యనికేతన్ ప్రాంతంలో కుప్పకూలిన భవనం

Sep 6 2026 2:27 PM | Updated on Sep 6 2026 2:52 PM

Building collapses in Delhi

సాక్షి ఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర ప్రమాదం జరిగింది. సత్యనికేతన్‌ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనం శిథిలాల  కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement