'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్(Debjani Modak) బిగ్‌బాస్‌లో అడుగుపెట్టనుంది. ఈ సీరియల్ బ్యూటీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.(bigg boss 10 telugu)
(Images Source : Instagram/debjanimodak)


