బొమ్మను చూసి అమ్మే అనుకుని.. | Too Innocent: Calf Tries to Drink Milk From a Cow Picture Van Video Viral | Sakshi
Sakshi News home page

బొమ్మను చూసి అమ్మే అనుకుని.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Sep 5 2026 8:04 AM | Updated on Sep 5 2026 8:52 AM

Too Innocent: Calf Tries to Drink Milk From a Cow Picture Van Video Viral

ఆవు బొమ్మను చూసిన ఓ లేగదూడ అమాయకంగా దాని దగ్గరకు వెళ్లింది. డెయిరీ వ్యాన్‌పై ఉన్న ఆవు ఫొటోలోని నిండైన పొదుగు నుంచి పాలు తాగేందుకు ప్రయత్నించింది. అది బొమ్మ అని తెలియక.. ఆకలితో, అమ్మ కోసం వెతుకుతున్నట్టుగా వ్యాన్‌ను అనుసరించిన దృశ్యం చూపరులను కదిలించింది. నిజం తెలియని ఆ చిన్న ప్రాణి, తల్లి కోసం పడిన తపనను చూసి కారులో ఉన్న వాళ్లు వీడియో తీశారు. ఈ వీడియో చూస్తూ చాలామంది నవ్వుతూనే.. భావోద్వేగానికి లోనయ్యారు. బంధం అంటే ఇదేనేమో.. తల్లిని వెతికే మనసు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement