టాలీవుడ్ నటి అనసూయ శ్రీ కృష్ణాష్టమి వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. రాధా లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవీ కాస్తా వైరల్‌గా మారాయి.
Sep 4 2026 6:32 PM | Updated on Sep 4 2026 6:33 PM