తెలుగు హీరో కిరణ్ అబ్బవరం కొడుకు హనుకి కృష్ణుడి వేషధారణ వేసి ఇంట్లోనే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేశారు. ఈ ఫొటోలని కిరణ్ భార్య రహస్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Sep 4 2026 2:12 PM | Updated on Sep 4 2026 2:43 PM