ప్రముఖ టాలీవుడ్ సింగర్ సమీరా భరద్వాజ్ మరో సింగర్‌కు రాఖీ కట్టింది. రాహుల్ సిప్లిగంజ్‌కు ఆమె రాఖీ కట్టిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
Sep 4 2026 10:37 AM | Updated on Sep 4 2026 10:42 AM