కిరణ్ అబ్బవరం సతీమణి, హీరోయిన్ రహస్య గోరఖ్ ప్రస్తుతం వేకేషన్‌లో చిల్ అవుతోంది. పచ్చని కొండల మధ్య ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవీ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
Sep 3 2026 7:51 PM | Updated on Sep 3 2026 8:25 PM