కాంకేర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ | Encounter in Kanker district | Sakshi
Sakshi News home page

కాంకేర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌

Sep 28 2025 2:47 PM | Updated on Sep 28 2025 4:32 PM

Encounter in Kanker district

ఛత్తీస్‌గఢ్‌: కాంకేర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది.ఆదివారం భద్రతగా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు దుర్మరణం చెందారు. భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement