ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ‘మహా సంక్రాంతి’ సంబరాలు వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకలకులో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
పాతను వదిలి కొత్తను ఆహ్వానించే సంక్రాంతి మన వేద సంస్కృతికి నిదర్శమని.. పాశ్చాత్య జీవన శైలిని వదిలి మన భారతీయ జీవన శైలిని అలవర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.


