బిగ్‌బాస్ షణ్ముఖ్ తాజాగా తన ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
వైష్ణవి చోడిశెట్టి అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ఫిబ్రవరి 25న నిశ్చితార్థం జరిగిందని ఫోటోలు షేర్ చేశాడు.
ఇది చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Feb 25 2026 11:10 PM | Updated on Feb 25 2026 11:10 PM