యంగ్ హీరో వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ రూరర్ ఎమోషనల్ లవ్ స్టోరీ 'శ్రీ చిదంబరం గారు'.
వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 20 రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.


