టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ తరుణంలో చిత్రయూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
Feb 26 2026 7:28 AM | Updated on Feb 26 2026 7:28 AM