తెలంగాణ సచివాలయం వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు.
సంక్రాంతి సంబరాలలో సచివాలయం మహిళ ఉద్యోగులు
మహిళ ఉద్యోగులు సచివాలయం ముందు తెగ సందడి చేశారు. మహిళలు, యువతలు గాలిపటాలు ఎగరేస్తూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
Jan 10 2026 6:44 AM | Updated on Jan 10 2026 9:33 AM