ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్ | Upcoming OTT Release Movies In Telugu On May Last Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లో 19 మూవీస్ రిలీజ్.. అవి ఏంటో తెలుసా?

May 27 2024 8:40 AM | Updated on May 27 2024 9:08 AM

Upcoming OTT Release Movies In Telugu On May Last Week 2024

మరో వారం వచ్చేసింది. చాలారోజులుగా డల్‌గా ఉన్న థియేటర్లలోకి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'పై మంచి బజ్ ఉంది. 'గం గం గణేశా', 'భజే వాయు వేగం' మూవీస్ కూడా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాయి. వీటిలో ఏవి హిట్ అవుతాయనే సంగతి పక్కనబెడితే ఓటీటీలో కూడా 19 వరకు ఇంట్రెస్టింగ్ సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికైతే తెలుగు సినిమాలేం లేవు. 'పంచాయత్' అనే హిందీ సిరీస్, 'వీర్ సావర్కర్' అనే హిందీ మూవీ మాత్రమే ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. మరికొన్ని హిందీ చిత్రాలు-సిరీసులు ఉన్నాయి గానీ రిలీజైతే గానీ వాటి టాక్ చెప్పలేం. అలానే ఈ వీకెండ్‌లో తెలుగు మూవీస్ ఏమైనా సడన్‌గా స్ట్రీమింగ్‌కి వస్తాయేమో చూడాలి. ఇంతకీ ఈ వారం రాబోతున్న మూవీస్ ఏంటో తెలుసా?

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ మూవీస్ జాబితా (మే 27 - జూన్ 02 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 28

హాట్‌స్టార్

  • కామ్డేన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29

  • ద ఫస్ట్ ఓమన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 30

  • ఉప్పు పులి కారమ్ (తమిళ సిరీస్) - మే 30

  • జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31

నెట్‌ఫ్లిక్స్

  • ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) - మే 29

  • ఎరిక్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30

  • గీక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30

  • ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31

  • రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31

  • లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01

జియో సినిమా

  • ఇల్లీగల్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 29

  • దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31

  • లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31

  • ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31

  • ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01

జీ5

  • స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ మూవీ) - మే 28

  • హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) - మే 31

సైనా ప్లే

  • పొంబలై ఒరుమై (మలయాళ సినిమా)  - మే 31

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీసెంట్ మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement