బాహుబలి.. ఆవేశం.. షాకిచ్చిన మోహన్ లాల్ | Mohan Lal Bahubali Stage Performance Swasika And Saniya | Sakshi
Sakshi News home page

Mohanlal: 66 ఏళ్ల వయసులోనూ ఈ హీరో జోష్ చూస్తే?

Jun 27 2026 7:51 PM | Updated on Jun 27 2026 7:55 PM

Mohan Lal Bahubali Stage Performance Swasika And Saniya

నటీనటులకు వయసు అవ్వదు అని అంటూ ఉంటారు. అయితే దీన్ని కొందరు యాక్టర్స్ నిజజీవితంలోనూ నిరూపిస్తూ ఉంటారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు అలానే స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లతో దుమ్మదులిపేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.

(ఇదీ చదవండి: విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)

'ఏజ్‌ ఈజ్ జస్ట్‌ ఏ నంబర్' అని స్టార్ హీరో  మోహన్‌లాల్‌ మరోసారి నిరూపించారు. 66 ఏళ్ల వయసులోనూ జర్మనీలో శుక్రవారం జరిగిన ఓ  కార్యక్రమంలో డ్యాన్స్‌తో అదరగొట్టారు. తిరు సినిమాలోని పాటతో పాటు బాహుబలిలోని 'మనోహరి', ఆవేశం చిత్రంలోని ఇల్యూమినాటి పాటలకు స్టెప్స్‌తో అలరించారు. అలాగే పాటలు  పాడుతూ ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. 

(ఇదీ చదవండి: ఇంతలో ఎంతలా మారిపోయారో? ఖుష్బూ ఫ్యామిలీ ఫొటోలు వైరల్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement