నవ్వులు పూయిస్తున్న ‘హ్యాపీ జర్నీ’ ట్రైలర్‌ | Happy Journey Movie Official Trailer Released | Sakshi
Sakshi News home page

Happy Journey Movie: నవ్వులు పూయిస్తున్న ‘హ్యాపీ జర్నీ’ ట్రైలర్‌

Sep 12 2026 5:46 PM | Updated on Sep 12 2026 6:00 PM

Happy Journey Movie Official Trailer Released

అభిరామ్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్‌, కమలాకర్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన్యతనిస్తూ రూపొందుతోంది.  ఈ సినిమా సెప్టెంబరు 18న విడుదల కానుంది. ఈమేకు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ శనివారం విడుదల చేశారు.  వయసుతో సంబంధంలేకుండా అన్నపూర్ణమ్మ చేసిన యాక్టింగ్‌ ఆకట్టుకుంటోది.  కామిడీ పంచ్‌లు కూడా బాగా పేలాయి. 

ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్‌ ఝాన్సీ, పాయల్‌ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్‌, సునయన ప్రధాన పాత్రంల్లో నటిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement