రాజమౌళి సమర్పణ.. ఫహాద్ తెలుగు సినిమా ట్రైలర్ రిలీజ్ | Fahadh Fassil Dont Trouble The Trouble Movie Telugu Trailer | Sakshi
Sakshi News home page

Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్

Sep 22 2026 6:23 PM | Updated on Sep 22 2026 6:23 PM

Fahadh Fassil Dont Trouble The Trouble Movie Telugu Trailer

మలయాళ సినిమాలతో తెలుగులోనూ బోలెడంత గుర్తింపు తెచ్చుకుని 'పుష్ప' సినిమాలో విలన్‌గా చేసిన ఫహాద్ ఫాజిల్ హీరోగా చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. శశాంక్ యేలేటి దర్శకుడు కాగా రాజమౌళి సమర్పణలో కార్తికేయ నిర్మించాడు. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.

(ఇదీ చదవండి: కన్నతల్లి 'ఆవేదన'.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)

అల్లావుద్దీన్ స్టైల్లో మాయలు, మంత్రాలు తెలిసిన ఓ చిన్న పాప.. హీరో జీవితంలోకి ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? అనే విషయాల్ని ట్రైలర్‌లో కామెడీగా చూపించారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. మరి మలయాళంలో ఇప్పటికే హిట్స్ అందుకున్న ఫహాద్‌కి తెలుగులో హీరోగా ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి?

(ఇదీ చదవండి: రాత్రయితే ఆ విషయాలు మాట్లాడొద్దని నా భార్యకు చెప్పా:తమిళ హీరో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement