హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు మన దేశంలో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని అవెంజర్స్ మూవీకి ఎంత కల్ట్ గుర్తింపు ఉందో చెప్పనక్కర్లేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రం 'అవెంజర్స్: డూమ్స్ డే'. వచ్చే నెల 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఫైనల్ ట్రైలర్ వదిలారు.
(ఇదీ చదవండి: రాజమౌళికే ఝలక్.. యాపిల్ మ్యాప్‌లో ‘వారణాసి’ సెట్..!)
డాక్టర్ డూమ్‌ని ఎదుర్కొనేందుకు అవెంజర్స్ అందరూ మళ్లీ ఎలా ఒక్కటయ్యారు? ఈ క్రమంలోనే జరిగిన సంఘటనలేంటి? అనేది ఈ మూవీలో చూపించబోతున్నారు. మన దేశంలో ఈ సినిమాకు ఓ చోట రూ.4300 ధరకు ఒక్కో టికెట్ అమ్ముతుండటం విశేషం.
(ఇదీ చదవండి: లవ్ విషయంలో ఇప్పటికీ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నా: నాగచైతన్య)


