సమంత మా ఇంటి బంగారం.. ఆడియన్స్‌ రివ్యూ | Samantha Starrer Maa Inti Bangaram Movie Twitter Review In Telugu, Check These Tweets Inside Before Watching The Film | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaaram Movie: సమంత మా ఇంటి బంగారం.. ఆడియన్స్ రివ్యూ

Jun 19 2026 7:12 AM | Updated on Jun 19 2026 10:16 AM

Audience Review in Social media on samantha Maa Inti Bangaaram movie

టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో వచ్చిన  సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా ఇవాళే థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్స్‌ ప్రదర్శించడంతో ఆడియన్స్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సమంత మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్‌ తొలి గంట అద్భుతంగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్‌ వరకు అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటంర్వెల్ ట్విస్ట్ క్రేజీగా ఉందంటున్నారు. ఈ సారి సమంత యాక్షన్‌తో అదరగొట్టేసిందని ట్విటర్ వేదికగా ప్రశంసిస్తున్నారు. 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement