నటి, మాజీ మంత్రి రోజా పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను అలరించిన తారలు ఒకే వేదికపై కనిపించడంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నటి మీనా, సంగీత, కొరియోగ్రాఫర్,నటుడు ప్రభుదేవా, ప్రముఖ దర్శకుడు శంకర్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రోజాతో కలిసి సరదాగా గడుపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది సినీ ప్రముఖులను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు వచ్చిన ‘వారణాసి’ అప్‌డేట్.. )
ரோஜா பிறந்த நாளுக்கு கேக் ஊட்டிய பிரபு தேவா, மீனா 😍🥰❤️ https://t.co/yUdb4Q3XDp
— Anshitha🫶💖🍉 (@Anshithaprincey) November 17, 2026


