తేజ సజ్జా నిశ్చితార్థం.. తెలంగాణ గవర్నర్‌ స్పెషల్‌ విషెస్‌ | Telangana Governor Shiv Pratap Shukla Attends Teja Sajja Engagement Ceremony | Sakshi
Sakshi News home page

Teja Sajja Engagement : తేజ సజ్జా నిశ్చితార్థం.. తెలంగాణ గవర్నర్‌ స్పెషల్‌ విషెస్‌

Nov 16 2026 2:08 PM | Updated on Nov 16 2026 3:06 PM

Telangana Governor Shiv Pratap Shukla Attends Teja Sajja Engagement Ceremony

టాలీవుడ్‌ యువ హీరో తేజ సజ్జా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ తాజ్‌ కృష్ణ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా సైతం ఈ వేడుకకు విచ్చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా కాబోయే దంపతులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ప్రేమ, సంతోషం, సామరస్యంతో నిండాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

(ఇదీ చదవండి:  తేజ సజ్జా నిశ్చితార్థం.. టాలీవుడ్ స్టార్స్ సందడి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement