ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్నాను. నాకు పూర్తిస్థాయిలో రూ.5 లక్షల బిల్లు వచ్చింది. ఇప్పడు నాకెంతో సంతోషంగా ఉంది.
–చాకలి సంగమ్మ, 1వ వార్డు, మెదక్
ఆఖరు బిల్లులు మంజూరు
ఇందిరమ్మ ఇంటి పథకానికి సంబంధించి ఆఖరు బిల్లులు సైతం మంజూరవుతున్నాయి. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోవాలి. పూరిగుడిసెలున్న లబ్ధిదారులకు ప్రాధాన్యతనిస్తున్నాం.
–మాణిక్యం, పీడీ హౌజింగ్


