ఉధృతంగా వ్యాపిస్తున్న తెగులు
వానాకాలం వరి పంట వేసిన రైతులకు మొదట్లోనే కష్టనష్టాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఎల్‌నినో ముప్పు పొంచి ఉండగా, సాగు చేసిన వరి పంటను మొగి పురుగు ఆశించటంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో తెగులు ఉధృతి అధికంగా ఉండటంతో నివారణకు వివిధ రకాల పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. అయినా ఫలితం ఉండటం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – మెదక్‌జోన్
అన్నదాతల్లో ఆందోళన
వర్షాభావ పరిస్థితులే కారణమంటున్న అధికారులు
జిల్లాలో 2.54 లక్షల ఎకరాల్లో వరి సాగు


