ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

ఎ.కొండూరు మండ లంలో కిడ్నీ రోగులకు రక్షిత మంచి నీటిని అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేపట్టిన పైలెట్‌ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదు. అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవ డంతో గిరిజనులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వెంటనే రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి.

– నల్లగట్ల స్వామిదాసు,

మాజీ ఎమ్మెల్యే, తిరువూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement