దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Todays Gold Rate in india - Sakshi

దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు పెరుగుతున్న బంగారం ధర... తాజాగా నవంబర్‌ 5వ తేదీన కాస్త బ్రేకులు పడ్డాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,150 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,350గా ఉంది

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,790గా ఉంది

హైదరాబాద్‌లో22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top