మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 544.15 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 76,826.78 వద్ద, నిఫ్టీ 135.25 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 23,989.15 వద్ద నిలిచాయి.
ఎక్స్‌ప్రో ఇండియా లిమిటెడ్, భారత్ గేర్స్ లిమిటెడ్, ఆర్‌టెక్ సోలనిక్స్ లిమిటెడ్, రాశి పెరిఫెరల్స్ లిమిటెడ్, టార్సన్స్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మోటిసన్స్ జ్యువెలర్స్ లిమిటెడ్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కమర్షియల్ సిన్ బ్యాగ్స్ లిమిటెడ్, రైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెట్‌వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


