వరుస నష్టాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్! | Stock Market Closing Update 01 October 2026 | Sakshi
Sakshi News home page

వరుస నష్టాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!

Oct 1 2026 3:45 PM | Updated on Oct 1 2026 4:02 PM

Stock Market Closing Update 01 October 2026

గురువారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 570.59 పాయింట్లు లేదా 0.79 శాతం నష్టంతో 71,909.70 వద్ద, నిఫ్టీ 198.50 పాయింట్లు లేదా 0.88 శాతం నష్టంతో 22,421.95 వద్ద నిలిచాయి.

వెల్స్‌పన్ లివింగ్ లిమిటెడ్, ఎంఫసిస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. బజాజ్ ఆటో లిమిటెడ్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, సంసేరా ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement