వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Sensex Nifty Extend Losing Streak Amid Investor Sell-Off | Sakshi
Sakshi News home page

Stock Market Updates: వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Oct 1 2026 9:34 AM | Updated on Oct 1 2026 10:04 AM

Sensex Nifty Extend Losing Streak Amid Investor Sell-Off

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గత నాలుగు సెషన్ల నుంచి మార్కెట్లు వరుసగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 54 పాయింట్లు పడిపోయి 22,568 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 74 పాయింట్లు నష్టపోయి 72,417 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 101.58

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 97.3 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 5.28 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.25 శాతం పడిపోయింది.

  • నాస్‌డాక్‌ 0.24 శాతం పుంజుకుంది.

Today Nifty position 01-10-2026(time: 09:33 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement