హైదరాబాద్‌ కంపెనీకి ప్రచారకర్తగా రోహిత్‌ శర్మ | Rohit Sharma Brand Ambassador Freyr Energy Solar Ho Toh Freyr Ho Campaign | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ కంపెనీకి ప్రచారకర్తగా రోహిత్‌ శర్మ

Oct 1 2026 5:51 AM | Updated on Oct 1 2026 5:55 AM

Rohit Sharma Brand Ambassador Freyr Energy Solar Ho Toh Freyr Ho Campaign

హైదరాబాద్‌: రెసిడెన్షియల్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ కంపెనీ ఫ్రెయర్‌ ఎనర్జీ ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ’సోలార్‌ హో, తో ఫ్రెయర్‌ హో’ పేరిట జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని కంపెనీ ఆవిష్కరించింది.

సౌరభ్‌ మర్దా, రాధికా చౌదరీ ప్రారంభించిన హైదరాబాద్‌ సంస్థ ఫ్రెయర్‌ ఎనర్జీ గత పదేళ్లలో 40 పైచిలుకు నగరాల్లో 20,000కు పైగా సోలార్‌ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్‌ చేసింది. పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన కింద దేశీయంగా రెండో అతి పెద్ద రెసిడెన్షియల్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ సంస్థగా కార్యకలాపాలు సాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement