స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్! | Stock Market Closing Update 29th Sep 2026 | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!

Sep 29 2026 3:44 PM | Updated on Sep 29 2026 3:59 PM

Stock Market Closing Update 29th Sep 2026

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 242.65 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 72,529.07 వద్ద, నిఫ్టీ 64.05 పాయింట్లు లేదా 0.28 శాతం నష్టంతో 22,716.20 వద్ద నిలిచాయి.

సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్, మాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హోనసా కన్స్యూమర్ లిమిటెడ్, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, సోనాటా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement