కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 2026 Sep 28th | Sakshi
Sakshi News home page

Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

Sep 28 2026 3:37 PM | Updated on Sep 28 2026 3:45 PM

Stock Market Closing Update 2026 Sep 28th

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,124.02 పాయింట్లు లేదా 1.52 శాతం నష్టంతో 72,771.72 వద్ద, నిఫ్టీ 360.25 పాయింట్లు లేదా 1.56 శాతం నష్టంతో 22,780.25 వద్ద నిలిచాయి.

గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, క్రిసిల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఇదీ చదవండి: కొత్త రూల్స్.. 50 శాతం మంది మాత్రమే ఆఫీసుకు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement