మిశ్రమంగా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock Market Today Updates, Sensex Gains While Nifty Trades Lower Amid Mixed Global Cues, Check Details Inside | Sakshi
Sakshi News home page

Stock Market Updates: మిశ్రమంగా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Aug 26 2026 10:29 AM | Updated on Aug 26 2026 11:07 AM

Sensex Gains 71 Pts Nifty Drops Indian Stock Market Live Updates Global Signals

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:24 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు తగ్గి 24,301 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 71 పాయింట్లు పుంజుకొని 77,719 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.99

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 86.5 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.64 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.32 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 0.66 శాతం పుంజుకుంది.

Today Nifty position 26-08-2026(time: 10:24 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement