మళ్లీ లాభాల్లోకి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Indian Stock Market Today Update On July 27th 2026, Sensex Surges 600 Pts And Nifty Near 24000 Global Signals | Sakshi
Sakshi News home page

Stock Market Updates: మళ్లీ లాభాల్లోకి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Jul 27 2026 9:43 AM | Updated on Jul 27 2026 10:10 AM

Indian Stock Market Today Sensex Surges 600 Pts Nifty Near 24000 Global Signals

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 174 పాయింట్లు పెరిగి 23,944 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 601 పాయింట్లు పుంజుకొని 76,667 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 101.16

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 92.3 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.63 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.05 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 0.64 శాతం నష్టపోయింది.

Today Nifty position 27-07-2026(time: 9:39 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement