స్టాక్‌ మార్కెట్‌ సూచీల నష్టాల బాట | Stock Market Today Updates On 24th July 2026, Sensex Tumbles 642 Points And Nifty Trades At 23,692 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్టాక్‌ మార్కెట్‌ సూచీల నష్టాల బాట

Jul 24 2026 9:40 AM | Updated on Jul 24 2026 10:05 AM

stock market updates on 24 July 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 181 పాయింట్లు తగ్గి 23,692 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 642 పాయింట్లు నష్టపోయి 75,758 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 101.41

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 100.6 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.7 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.21 శాతం తగ్గింది.

  • నాస్‌డాక్‌ 2.15 శాతం నష్టపోయింది.

Today Nifty position 24-07-2026(time: 9:34 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement