గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 376.84 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 76,378.20 వద్ద, 126.65 పాయింట్లు లేదా 0.53 శాతం నష్టంతో 23,869.60 వద్ద నిలిచాయి.
టిప్స్ ఫిల్మ్స్ లిమిటెడ్, ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్, ప్రజే ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్, తాన్లా ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్, షా మెటాకార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కంట్రోల్ ప్రింట్ లిమిటెడ్, సిఐఇ ఆటోమోటివ్ ఇండియా లిమిటెడ్, వాటర్‌వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్, జిందాల్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్, వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


