హైదరాబాద్ : DRDO మాజీ ఛైర్మన్ డాక్టర్ జి. సతీశ్‌రెడ్డికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి 'ఛేంజ్ మేకర్' పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవం అందించారు.
Jul 27 2026 7:21 AM | Updated on Jul 27 2026 8:24 AM