హ్యాట్రిక్‌ కొట్టిన బంగారం.. తులం రేటు ఇలా.. | Gold, Silver Price Today (August 13): Hits Hat Trick Latest Gold, Silver Rates In India | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ కొట్టిన బంగారం.. తులం రేటు ఇలా..

Aug 13 2026 11:05 AM | Updated on Aug 13 2026 11:40 AM

Gold, Silver Price Today (August 13): Hits Hat Trick Latest Gold, Silver Rates In India

దేశంలో బంగారం ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు మళ్లీ హాట్రిక్‌ కొట్టేశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా ఉపశమనం దక్కలేదు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

(బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు)

Gold and silver prices today1
1/4

Gold and silver prices today2
2/4

Gold and silver prices today3
3/4

Gold and silver prices today4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement