నేటి బంగారం ధరలు, పెరిగిన విమాన ఛార్జీలు! | Business Update From Gold Silver Price To Indigo Charges Hike and More | Sakshi
Sakshi News home page

నేటి బంగారం ధరలు, పెరిగిన విమాన ఛార్జీలు!

Oct 5 2026 8:52 PM | Updated on Oct 5 2026 8:57 PM

Business Update From Gold Silver Price To Indigo Charges Hike and More

మరోసారి పెరిగిన విమాన ఛార్జీలు!
విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మరోసారి షాక్ ఇచ్చింది. విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొడుకు ఆస్తిపై తండ్రికి హక్కు లేదా?
కొడుకు సంపాదించిన ఆస్తి విషయంలో.. తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా?, లేక కొడుకు మరణించిన తర్వాత ఆస్తి మొత్తం భార్య, పిల్లలకే చెందుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా.. ఒక వ్యక్తి వీలునామా (Will) రాయకుండా మరణించినప్పుడు ఆస్తి ఎవరికి చెందుతుందనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోల్డ్ రేటు మళ్లీ పెరుగుతుందా?
బంగారం ధరల్లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఊహకందని హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక దశలో ఔన్సుకు 5,450 డాలర్ల వరకు చేరిన గోల్డ్, తర్వాత పరిస్థితులు మారడంతో సుమారు 3,942 డాలర్లకు పడిపోయింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలకు బ్రేక్‌?
భారత్‌–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. మరిన్ని రాయితీలు ఇవ్వడం లేదా తీసుకోవడం కష్టంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇరుపక్షాలు ఈ చర్చల్లో కీలక స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement